Tdp Activist nithin said police are warn me for delete the borugadda photos in my mobile
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బిర్యానీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అమరావతిలో నమోదైన రెండు కేసుల్లో కోర్టు రిమాండ్ విధించాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు అతన్ని తరలించే క్రమంలో పోలీసులు ఓ రెస్టారెంట్ లో బిర్యానీ పెట్టించి సస్పెండ్ కావడం ఇప్పటికే సంచలనం రేపుతుండగా.. మరిన్ని ట్విస్టులు బయటపడ్డాయి.

#borugaddaanil
#cmchandrababunaidu
#tdp
#ysrcp
#YSJagan
~PR.358~HT.286~